NGKL: అమ్రాబాద్ మండలం మన్ననూర్ నిరంజన్ శావలి దర్గా, లింగమయ్య దేవాలయం వద్ద శనివారం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అచ్చంపేట మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాసులు కార్య కర్తలు, పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.