ATP: అనంతపురం జేఎన్టీయూ పరిధిలో నిర్వహించిన బీఫార్మసీ పరీక్షల ఫలితాలను సోమవారం రాత్రి విడుదల చేశారు. బీఫార్మసీ ఒకటో, రెండో సెమిస్టర్ల రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలైనట్టు అధికారులు తెలిపారు. పరీక్షల విభాగం అధికారులు నాగప్రసాద్నాయుడు, శివకుమార్, శంకరాశేఖర్ రాజు, శ్రీధర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.