KRNL: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు వేదాశీర్వచనం నిర్వహించి ఆశీర్వదించారు. తర్వాత వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో పవిత్రమైన ప్రసాదాన్ని స్వీకరించి తృప్తి వ్యక్తం చేశారు.