TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. జూలూరు గ్రామంలో లెవెల్ వంతెనపై నుంచి మూసీ నది ప్రవహిస్తోంది. బీబీనగర్-పోచంపల్లి మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు వాహనాలను నిలిపివేశారు.
Tags :