SKLM: పలాస కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ల పరిధిలో సంకల్పం పేరిట గ్రామ ప్రజలకు, విద్యార్థులకు గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలపై పోలీసు అధికారులు అవగాహన కల్పించారు. అలాగే ఇచ్చాపురం పట్టణంలోని పలు గ్రామాల వద్ద సీఐ చిన్నం నాయుడు ఆధ్వర్యంలో రోడ్డు భద్రత నియమాలపై అలాగే చట్టాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.