TPT: తిరుపతిలో జిరాక్స్ షాపు నడిపిన భూమన కరుణాకర్ రెడ్డి హైదరాబాద్, తిరుపతిలలో వందల కోట్లు ఆస్తులు ఎలా సంపాదించాడని ప్రశ్నించారు. ఇందులో భాగంగా జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. గతంలో TTD ఛైర్మెన్‌గా శ్రీవారి సేవా టిక్కెట్లను అక్రమంగా విక్రయించి భూమన కోట్లు సంపాదించలేదని అఖిలాండ వద్ద ప్రమాణం చేయగలడా..నేను ఏ ప్రమాణం చేయడానికి అయిన నేను సిద్థం అంటూ సవాల్ విసిరారు.