NTR: గొల్లపూడి మార్కెట్ యార్డులో ఈరోజు, రేపు 104 మొబైల్ మెడికల్ యూనిట్లలో డ్రైవర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని జిల్లా స్కిల్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. SSC చదివి, డ్రైవింగ్ లైసెన్స్, డిగ్రీ చదివి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.