GNTR: ఫిరంగిపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న మంచినీటి కోనేటి చెరువును, వాటర్ స్కీంను ఎంపీడీవో శివ సుబ్రహ్మణ్యం, డిప్యూటీ ఎంపీడీవో సిహెచ్. వెంకటేశ్వరరావు ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు చెరువు నీటి నిల్వ స్థాయి, వాటర్ స్కీం పనితీరు తదితర అంశాలను సమీక్షించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యదర్శి సిబ్బందికి సూచనలు జారీ చేశారు.