ELR: జంగారెడ్డిగూడెం పోలీసులు గురువారం రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జాతీయ రహదారులపై ఇసుక డ్రమ్ముల సహాయంతో స్పీడ్ కంట్రోలర్లు ఏర్పాటు చేసి వాహనాల వేగ నియంత్రణకు చర్యలు తీసుకున్నారు.రహదారి ప్రమాదాల్లో యువత, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ఎక్కువగా బాధితులవుతున్నారని ప్రతి ద్విచక్ర వాహదారుడు హెల్మెట్ ధరించాలని ఎస్సై ప్రసాద్ సూచించారు.