PPM: ప్రభుత్వం ప్రాధాన్యత పథకాలు, పౌర పారిశ్రామికాభివృద్ధి, పౌర సేవలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విజయనంద్ గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతిని వేగవంతం చేయడంతో పాటు ప్రభుత్వ పాలనపై ప్రజల్లో సానుకూల దృక్పదాన్నిపెంపొందించడంమే లక్ష్యంగా వీసీ ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.