PPM: సీతానగరం మండలం లచ్చయ్యపేట ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో చెరకు రైతుల సమస్యలపై ఎమ్మెల్యే ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్వతీపురం నియోజకవర్గంతో పాటు బొబ్బిలి నియోజకవర్గం రైతులు అధిక చెరుకు పండించేవారు ఉన్నారన్నారు.