NLR: సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం వెంకటాచలం మండలంలో నయీ చేతన-4.0 కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మనుబోలు హాస్పిటల్‌ను వైద్య శాఖ మంత్రి సత్తి కుమార్ యాదవ్, ఎమ్మెల్యే సోమిరెడ్డి ప్రారంభిస్తారు. అనంతరం ఎస్సీ గర్ల్స్ హాస్టల్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యవర్గం తెలియజేశారు.