E.G: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. త్యాజంపూడి – యర్నగూడెం రోడ్, నల్లజర్ల జగన్నాథపురం,మార్లముడి రోడ్, గోపాలపురం దొండపూడి రోడ్డు అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలని కోరారు. నల్లజర్ల మండలాన్ని ఏలూరు జిల్లాలో పరిశీలించాలని ఎమ్మెల్యే వినతి అందజేశారు.
Tags :