GNTR: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇవాళ జరిగిన రంగా జయంతి ఉత్సవాలకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, రంగా విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం రంగా రాసిన ‘ఆధునిక రాజ్యాంగ వ్యవస్థ’ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.