AKP: ఒకరోజు ముందుగా పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు కసింకోట ఎంపీడీవో చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం ఉదయం స్థానిక భవాని నగర్లో పింఛన్ల పంపిణీని ఎంపీడీవో ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి బయోమెట్రిక్ తీసుకుని వారి కష్టసుఖాలను తెలుసుకొని పింఛన్లను అందజేస్తున్నామన్నారు. మండలంలో మొత్తం 10,190 మంది లబ్ధిదారులు ఉండగా ఇప్పటివరకు 2,300 మందికి పింఛన్లు అందజేశామన్నారు.