VSP: కృష్ణ కళాశాల కెమిస్ట్రీ లెక్చరర్‌కు అరుదైన గౌరవం దక్కింది. కళాశాలలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తూ అదనంగా NCC బాధ్యతలు నిర్వహిస్తున్న బాలకృష్ణకు 3 నెలల పాటు మహారాష్ట్రలో రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఓటీఏ ట్రైనింగ్ నిర్వహించగా 570 మంది దేశవ్యాప్తంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కళాశాల ప్రిన్సిపల్ విజయ్ బాబు ఇవాళ సత్కరించారు.