ELR: అన్నదాతకు అండగా వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరులో జరిగిన ధర్నాకు ఉంగుటూరు మండల వైసీపీ నాయకులు తరలి వెళ్లారు. మండల ఎంపీటీసీ ఛాంబర్ అధ్యక్షులు బండారు నాగరాజు ధర్నాలో మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాలను పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయి లక్ష్మి, విజయలక్ష్మి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.