ELR: ఉంగుటూరు మండలం నారాయణ పురం గ్రామంలో ఏలూరు కాలువపై ఇటీవలే మర్మమతులు చేపట్టిన వంతెనను శుక్రవారం జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో కలిసి ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పరిశీలించారు . వంతెనపై విద్యుత్ లైట్లు ఏర్పాటును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో అచ్యుత అంబరీష్ ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు