ప్రకాశం: MGNREGAను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శనివారం మార్కాపురం ప్రెస్ క్లబ్లో అఖిలపక్ష నాయకులు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం పేరుతో ప్రజలకు ఉపాధి లేకుండా చేసేందుకు కుట్ర పన్నుతుందని, VB G RAM G కొత్త చట్టాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.