VZM: మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయవద్దని శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. గురువారం తన నివాసంలో ఛలో మెడికల్ కాలేజ్ నిరసన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ప్రజాహితమే జగన్ అభిమతమని.. ఆయన పాలనలో ఎన్నో నూతన సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు.