KRNL: అపరిష్కృతంగా ఉన్న గుమ్మనూరు రైల్వే స్టేషన్ లైట్ల సమస్యకు పరిష్కారం లభించింది. ఇవాళ లైట్లు ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయి. ఈ విజయాన్ని సాధించడంలో అంగడి భీమన్న, లక్ష్మీనారాయణ కీలక పాత్ర పోషించారు. రైల్వే అధికారులకు లేఖరాయడం, HIT TV ద్వారా సమస్యను ముందుకు తీసుకెళ్లి, అధికారులను చర్యలు తీసుకునేలా చేశారు. సమస్య పరిష్కారం పట్ల గ్రామస్తులు హర్షించారు