CTR: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్‌ను గురువారం నూతన జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో) జి. సుబ్బరాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం కలెక్టర్‌తో కలిసి పలు విషయాలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.