AP: వాజ్‌పేయి ప్రభుత్వంలోనే GST తీసుకురావాలని ఆలోచించినట్లు CM చంద్రబాబు పేర్కొన్నారు. కానీ, ప్రధాని మోదీ ప్రభుత్వంలో అరుణ్ జైట్లీ GST తీసుకొచ్చారన్నారు. అలాగే, అన్ని పండగలు జరుపుకునే అవకాశం వచ్చిందని, తాజా సంస్కరణలతో 99% గూడ్స్ ధరలు తుగ్గుతున్నాయన్నారు. వన్ నేషన్ వన్ ట్యాక్స్‌తో ప్రజలకు అధికారం వస్తుందని, రూ.2 లక్షల కోట్లు ఆర్థిక వ్యవస్థలోకి వస్తాయన్నారు.