WNP: జిల్లా ఈ డిస్టిక్ మేనేజర్ విజయ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఈడియస్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక ఆధార్ సెంటర్ ఏర్పాటు అనుమతించేందుకు 50 వేలు లంచం డిమాండ్ చేస్తున్నట్లు ఆధారం లభించడంతో ఈడీఎస్ కమీషనర్ రవికిరణ్ ఆయనను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు .మహబూబ్‌నగర్ ఈడీఎం చంద్రశేఖర్‌కు ఇన్ఛార్జ్ భాధ్యతలు అప్పగించారు.