GNTR: ఇటీవల మరణించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మృతి చెందారు. ఈ మేరకు హైదరాబాదులోని ఆయన నివాసంలో చిత్రపటానికి గుంటూరు జిల్లా ప్రజా పరిషత్ ఛైర్పర్సన్ హెని క్రిస్టినా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కత్తెర సురేష్ కుమార్, మాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు సుద్దపల్లి నాగరాజు పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు.