PPM: ఈ నెల19న పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో పేలుడు ఘటనలో ముగ్గురికీ తీవ్రగాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే కే. విజయచంద్ర ప్రత్యేక చొరవ తీసుకుని ప్రమాదంలో గాయపడిన ముగ్గురికి సుమారు 9.75 లక్షలు చెక్కులను స్వయంగా ఇంటికి వెళ్లి ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి వెంకటేశ్వరరావు, డిపో మేనేజర్ లక్ష్మణరావు, సిబ్బంది పాల్గొన్నారు.