ప్రకాశం: మార్కాపురం మండలంలోని నికరంపల్లిలో సబ్ కలెక్టర్ సహదిత్ వెంకట త్రివినాగ్, తహసీల్దార్ చిరంజీవి భూముల రీ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ పూర్తి విస్తీర్ణం 1964 ఎకరములు భూమికి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు అందరూ తప్పకుండా హాజరయ్యి వారి భూములును సర్వే టీములకు సహకరించి రెవిన్యూ రికార్డులలో నమోదు చేయించుకోవాలన్నారు