BPT: ప్రజా సమస్యల పరిష్కార వేదికల వచ్చిన అధ్యలను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార విధి కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా జిల్లాలోని పలువురు ప్రజలు వారి వారి సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్కు అందజేశారు.