VZM: అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మర్పణ దినోత్సవం ఈ నెల 15న ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు, సిబ్బంది హాజరు కావాలని ఆదేశించారు.
Tags :