ATP: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆదివారం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరియు వారి సోదరుడు బళ్లారి ఎమ్మెల్యే నాగేంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎమ్మెల్యే జయరాం మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.