NLR: కందుకూరు MLA ఇంటూరి నాగేశ్వరావు శనివారం ఆటో డ్రైవర్ అవతారమెత్తారు. ‘ఆటో డ్రైవర్స్ సేవలో’ పథకం కింద ఆటోలు, క్యాబ్‌లు నడిపి బతికే వారికి ప్రభుత్వం శనివారం రూ.15 వేలు నగదును జమ చేస్తోంది. ఈ సందర్భంగా TDP కార్యాలయం నుంచి మార్కెట్ యార్డ్ వరకు భారీ ఆటో ర్యాలీ ఏర్పాటు చేశారు. అందులో పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి RTO నాగలక్ష్మి పాల్గొన్నారు.