NTR: నందిగామలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఆర్టీవో కార్యాలయంలో స్కూల్ బస్ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో ఎం. పద్మావతి మాట్లాడుతూ.. బస్సులు నడిపేటప్పుడు క్రమశిక్షణ, బాధ్యత తప్పనిసరి అన్నారు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్, యూనిఫాం, అత్యవసర ద్వారం ఉండాలని సూచించారు.