SKLM: దీపావళి పండగ వేడుకలను సోమవారం సాయంత్రం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా నిర్వహించుకున్నారు. కోటబొమ్మాలి మండలం నిమ్మాడ స్వగ్రామంలో తన ఇంటి వద్ద దివిటీలు వెలిగించారు. అనంతరం టపాసులు కాల్చి ఆనందంగా దీపావళి పండగను జరుపుకున్నారు.