W.G: జిల్లా నూతన కలెక్టరేట్ నిర్మాణంపై కొందరు రాద్ధాంతం చేస్తున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు తమ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో తెలిపారు. భీమవరంలో నిర్మాణానికి సరిపడా స్థలం లేదని, పెదమిరంలో P4 పద్ధతిలో కలెక్టరేట్ నిర్మాణానికి దాతలు ముందుకు వస్తున్నారని తెలిపారు. అభివృద్ధికి ఎవరు అడ్డు పడవద్దు అని సూచించారు.