KRNL: ప్రధాని మోదీ కర్నూలు పర్యటన సందర్భంగా సుగాలి ప్రీతి తల్లిదండ్రులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. తనకు న్యాయం చేయాలంటూ ఆమె మోదీని కలిసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. భద్రతా కారణాలతో హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ చర్యపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.