E.G: గోకవరం మండలంలో రాబోయే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం తహశీల్దార్ రామకృష్ణ అధ్యక్షతన గ్రామ వ్యవసాయ అధికారులతో సమావేశం జరిగింది. వరి పంటకు గన్నీ బ్యాగుల సరఫరా, రైతుకు గిట్టుబాటు ధర కల్పించడం, తుఫానులు వస్తే టార్పాలిన్ సప్లై వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలోమండలో వ్యవసాయ అధికారి రాజేశ్వరి, ఎంపీడీవో గోవింద్ పాల్గొన్నారు.