BPT: కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బాపట్లలో MVI అధికారులు రంగారావు, ప్రసన్న కుమారి ట్రావెల్ బస్సులను తనిఖీ చేశారు. బస్సు పత్రాలను పరిశీలించి, డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా పరిమిత వేగంతో బస్సులను నడపాలని మరియు రహదారి నిబంధనలు పాటించాలని వారు ఆదేశించారు.