CTR: ఏకాంబర కుప్పం రైల్వే స్టేషన్ బ్రిడ్జి నిర్మాణానికి నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై ఆయన ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుపోయారు. బ్రిడ్జి లేకపోవడంతో దీర్ఘకాలంగా ప్రజలు సమస్యలు పడుతున్నారు. మంగళవారం ఆర్ అండ్ బి అధికారులతో కలిసి బ్రిడ్జి నిర్మాణంపై ప్రతిపాదనలు, నిధుల మంజూరు విషయమై చర్చించారు.