CTR: కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. వరుస సెలవు దినాలు కావడంతో కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండ ఆలయ ఈవో పెంచల కిషోర్, ఏఈవో రవీంద్ర పర్యవేక్షించారు.