E.G: మంత్రి కందుల దుర్గేష్ జన్మదినం సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ బండారు శ్రీనివాస్ బుధవారం నిడదవోలు లయన్స్ కళ్యాణ మండపంలో ఆయనను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి దుర్గేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తన ఆకాంక్ష వ్యక్తం చేశారు.