KNRL: ఆదోని మండలంలోని ఇశ్వి, సుల్తానాపురం, కపటి ప్రాంతాలలోని చెరువులను రిజర్వాయర్లుగా మార్చి సాగునీరు అందించాలని సోమవారం సీపీఎం పార్టీ మండల కార్యదర్శి లింగన్న డిమాండ్ చేసారు. ఈ వరద కాలువ నిర్మాణం ద్వారా భూగర్భ జలాలు పెరిగి, సాగునీరు అందితే వలసలు ఆగి రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు.