E.G: గోపాలపురం మండలం కరిచర్లగూడెం గ్రామానికి చెందిన బండి వెంకాయమ్మ ఈ నెల 5న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఆమె కుమారుడు ప్రకాశం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పి. మనోహర్ మంగళవారం తెలిపారు. వెంకాయమ్మ ఆచూకీ తెలిసిన వారు 7095046050 లేదా 9912092586 నంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలని పోలీసులు కోరారు.