TPT: మొంథా తుఫానును దృష్టిలో ఉంచుకుని తిరుపతి నగరంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 1.స్కావెంజర్స్ కాలనీ గవర్నమెంట్ హై స్కూల్ 2. ప్రగతి నగర్ మున్సిపల్ హైస్కూల్ 3. కొర్లగుంట కొత్తపల్లి హైస్కూల్ 4. ఆటోనగర్ ఆర్ఎస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ 5.సంజయ్ గాంధీ కాలనీ జడ్పీ హైస్కూల్ 6. సత్యనారాయణపురం రత్నం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌గా తెలిపారు.