KRNL: కూడా ఛైర్మెన్ కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మంగళవారం జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని, అధికారులను బెదిరించే ధోరణి తగదని మండిపడ్డారు. అధికారులు ఎలాంటి భయాలకు లోనవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ‘సూపర్ సిక్స్’ హామీలను అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారన్నారు.