AKP: జిల్లాలో టీడీపీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని రెండవసారి జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా నియమితులైన భక్తుల తాతయ్యబాబు, లాలం కాశీనాయుడు తెలిపారు. బుచ్చెయ్యపేట మండలం వడ్డాది టీడీపీ కార్యాలయంలో సోమవారం వీరిని పార్టీ శ్రేణులు సత్కరించారు. సంక్షేమ పథకాలను అర్హులకు అందే విధంగా బాధ్యత తీసుకుంటామన్నారు.