ELR: కైకలూరు ఎమ్మెల్యే డా. కామినేని శ్రీనివాస్ ఇవాళ మండలంలోని ఆటపాక గ్రామంలో శ్రీ గంగానమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతు.. అమ్మ చల్లని చూపు గ్రామం, నియోజకవర్గం ప్రజలపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.