CTR: V.కోట మండల పరిధిలోని పోతనపల్లి గ్రామస్తులు ఎక్స్ప్రెప్రెస్ హైవేపై ధర్నా నిర్వహించారు.తోటకనుమ నుండి పోతనపల్లి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారికి అడ్డంగా ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం చేపట్టారని, దీనితో దారి రాకపోకలు స్తంభించాయని వారు తెలిపారు .అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదన్నారు. ఆ మార్గంలో వెళ్తున్న MLA అమర్నాథ్ రెడ్డి పరిష్కరిస్తామన్నారు