W.G: బీజేపిలో పనిచేస్తున్న ప్రతీ కార్యకర్తకి నూటికి నూరు పాళ్ళు న్యాయం జరుగుతుందని బీజేపి జిల్లా ప్రధాన కార్యదర్శి కోరా రామూర్తి అన్నారు. కాళ్ల మండలం పెదమిరంలో బీజేపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులుగా నియిమితులైన గాదిరాజు వెంకటేశ్వరరాజును, శ్రీ అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రం కార్యదర్శిగా ఎన్నికైన అల్లూరి సాయి దుర్గారాజును సోమవారం సత్కరించారు.