AKP: రోలుగుంట మండలం కొమరవోలు గ్రామంలో నేడు 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమక్షంలో కొమరవోలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పోతల శ్రీనువాసరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం జెండాను ఎగురవేశారు.