ATP: గుత్తి ఎన్టీఆర్ సర్కిల్లోని రోడ్డు మధ్యలో గల బటర్ఫ్లై లైట్లు శుక్రవారం రాత్రి వెలగకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారనే కథనం HIT TV యాప్లో పబ్లిష్ కావడంతో స్పందించిన మున్సిపాలిటీ అధికారులు శనివారం విద్యుత్ లైట్ల మరమ్మతులు చేశారు. HIT TV యాజమాన్యానికి, మున్సిపాలిటీ అధికారులకు వాహనదారులు, ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు.